Published on Feb 14, 2025
Government Jobs
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 03

వివరాలు:

1. సివిల్ ఇంజినీర్‌: 02

2. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 40 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.70,290.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-02-2025.

Website:https://sportsauthorityofindia.nic.in/sai/latest-information/#job-opportunities