Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 12, 2025
Government Jobs
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ కోచ్‌ పోస్టులు
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ కోచ్‌ పోస్టులు

దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన చీఫ్‌ కోచ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 జనవరి 11వ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు.  

జీతం: నెలకు రూ.78,800 - రూ.2,09,200.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 జనవరి 11.

Website:https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities