చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఒప్పంద ప్రాతిపదకన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. కన్సల్టెంట్ (స్కిల్ డెవెలప్‌మెంట్)- 02
2. అనలిస్ట్ (స్కిల్ డెవెలప్‌మెంట్) 03
3. క్వాలిఫైడ్/ సెమీ క్వాలిఫైడ్ సీఏ/సీఎంఏ- 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.70,000; అనలిస్ట్‌కు రూ.50,000; క్వాలిఫైడ్/ సెమీ క్వాలిఫైడ్ సీఏ/సీఎంఏకు రూ.35,000-రూ.70,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.04.2025.
Website:https://www.cipet.gov.in/