భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)- స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ ఇన్ పెట్రోకెమికల్స్ (ఎస్‌ఏఆర్‌పీ) ఒప్పంద ప్రాతిపదకన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
1. బిజినెస్ మేనేజర్- 01
2. ప్రాజెక్ట్ ఫెలో- 01
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీఏ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు తదితర నైపుణ్యాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: బిజినెస్ మేనేజర్‌కు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ ఫెలోకు 30ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 13.05.2025.
వేదిక: సీపెట్-ఎస్‌ఏఆర్‌పీ- ఎల్‌ఏఆర్‌పీఎం, బీ-25, సి.ఎన్.ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్.
Website:https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php