సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఒప్పంద ప్రాతిపదకన అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్, ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. ఇన్‌స్ట్రక్టర్: 02
2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 03
3. లెక్చరర్: 05
4. ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్: 01
విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెకానికల్, స్కిల్ డెవెలప్‌మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ స్లెట్/ సెట్ స్కోరుతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.35,000- రూ.40,000; లెక్చరర్‌కు రూ.30,000- రూ.35,000; ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.25,000- రూ.30,000; ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 01.04.2026.
Website:https://www.cipet.gov.in/