Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
సెంట్రల్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్- 03
3. సైంటిఫిక్ అసిస్టెంట్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా తేదీ 25-11-2024 లోపు పంపించాలి.
ఈమెయిల్:larpmadmn@cipet.gov.in
వెబ్సైట్:https://www.cipet.gov.in/