Published on Nov 18, 2024
Government Jobs
సీపెట్‌లో టీచింగ్‌ పోస్టులు
సీపెట్‌లో టీచింగ్‌ పోస్టులు

సెంట్రల్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ ఖాళీల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 07

వివరాలు:

1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 01
2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 03
3. అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 01
4. లెక్చరర్‌- 02 

విభాగాలు: మ్యాథమెటిక్స్‌, ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, పాలీమర్‌ సైన్స్‌, మ్యథమెటిక్స్‌, ప్లాస్టిక్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.46,400; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.35,000- రూ.40,000; అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌కు రూ.35,000; లెక్చరర్‌కు రూ.30,000 -రూ.35,000.

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04-12-2024.

వెబ్‌సైట్‌:https://www.cipet.gov.in/