సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఒప్పంద ప్రాతిపదకన మేనేజర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
మేనేజర్ (టెక్నికల్): 04
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 06
మేనేజర్(పీ అండ్ ఏ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీ ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ.78,800; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.67,700.
వయోపరిమితి: మేనేజర్‌కు 45 ఏళ్లు; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 03.03.2026.