సెపక్‌త్రా ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి స్వర్ణం గెలుచుకుంది.
2025, మార్చి 26న పట్నాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు 2-1తో జపాన్‌పై విజయం సాధించింది.
గతంలో భారత్ అత్యుత్తమంగా మూడో స్థానం సాధించింది. 2017, 2022లో కాంస్య పతకాలు గెలుచుకుంది.
మరోవైపు భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది.