కేంద్ర ప్రభుత్వ సొసైటీ, విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44.
వివరాలు:
1. సైంటిఫిక్ అసిస్టెంట్- 04
2. ఇంజినీరింగ్ అసిస్టెంట్- 08
3. టెక్నీషియన్ గ్రూప్.1- 06
4. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 01
5. అసిస్టెంట్ గ్రూప్.2- 23
6. అసిస్టెంట్ లైబ్రేరియన్- 02
వయోపరిమితి: సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు; టెక్నీషియన్‌కు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-05-2025.
Website: https://cpri.res.in/en