Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 30, 2026
Current Affairs
సునీల్‌ నరైన్‌
సునీల్‌ నరైన్‌
  • ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ రికార్డు సృష్టించాడు. 2026, మార్చి 29న ముంబయితో మ్యాచ్‌ అతడికి ఐపీఎల్‌లో 190వది. ఈ క్రమంలో కీరన్‌ పొలార్డ్‌ (189, ముంబయి)ను నరైన్‌ అధిగమించాడు. ఈ వెస్టిండీస్‌ క్రికెటర్‌ అన్ని మ్యాచ్‌లూ కోల్‌కతాకే ఆడాడు. 
  • ఏబీ డివిలియర్స్‌ (184, దిల్లీ, బెంగళూరు), డేవిడ్‌ వార్నర్‌ (184, దిల్లీ, హైదరాబాద్‌) వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నారు.