సదర్లాండ్ కంపెనీ.. సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్
కంపెనీ: సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్
అర్హత: బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత.
నైపుణ్యాలు/ అనుభవం: డాట్ నెట్ టెక్నాలజీస్, ఎంవీసీ, సీ#, ఎస్‌క్యూఎల్ సర్వీస్, వెబ్‌సర్వీస్, రెస్ట్ ఏపీఐ, జావా స్క్రప్ట్, జేక్వెరీ, అనలాగ్ జేఎస్ తదితరాల అనుభవం, నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 6.4.2026