కేరళలోని కొచ్చిన్ నగరంలో సదరన్ నేవల్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా 2025, అక్టోబరు 31న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన వైస్ అడ్మిరల్ వి.శ్రీనివాస్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. సక్సేనా 1989 జులై 1న నౌకాదళంలో చేరారు.