Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 14, 2026
Private Jobs
సిద్ధార్థ అకాడమీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సిద్ధార్థ అకాడమీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

విజయవాడలోని 'సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్', వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ, స్టాఫ్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ప్రొఫెసర్స్

2. అసోసియేట్ & అసిస్టెంట్ ప్రొఫెసర్స్

3. ఫిజికల్ డైరెక్టర్ (మహిళలు), లైబ్రేరియన్

4. అసిస్టెంట్ లైబ్రేరియన్, అకౌంట్స్ అసిస్టెంట్స్

5. లేడీ డాక్టర్, సైకాలజిస్ట్, సౌండ్ టెక్నీషియన్ 

విభాగాలు: సీఎస్‌ఈ, ఐటీ/ఏఐ, ఈసీఈ, ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/ఇంగ్లిష్‌/ కంప్యూటర్ సైన్స్ /బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలు...

అర్హతలు: ఏఐసీటీఈ/యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు,   అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: 21-03-2026.

Website: https://careers.siddhartha.edu.in/