ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్) ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 100
వివరాలు:
ఫ్రెషర్ (ఆప్షనల్ ట్రేడ్) అప్రెంటిస్
ట్రేడు: ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్.
అర్హత: టెన్త్ ఉత్తీర్ణత, రెండేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
కనిష్ఠ వయో పరిమితి: 18 సంవత్సరాలు.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-02-2025.
Website:https://secl-cil.in/index.php