రైల్వే బోర్డు ఛైర్మన్, కార్యనిర్వాహక అధికారి సతీశ్‌కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది.
ఆయన పదవీ కాలం 2025, ఆగస్టు 31 నాటికి ముగియాల్సి ఉండగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన 2026 ఆగస్టు వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రిమండలి నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
సతీశ్‌కుమార్ 2024, సెప్టెంబరు 1న ఈ పదవి చేపట్టారు.