అమెరికాలోని ప్రధాన విమానయాన సంస్థల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్ గంగ్వాల్ 2024, నవంబరు 5న నియమితులయ్యారు.
ఇటీవల ఆయన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 108 మిలియన్ డాలర్ల (సుమారు రూ.900 కోట్ల) పెట్టుబడులు పెట్టారు. 2024, జులైలోనే ఆయన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ బోర్డులో చేరారు.