సత్యజన్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని సత్యజన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: సత్యజన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
పోస్టు పేరు: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
నైపుణ్యాలు: మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.15,000-రూ.20,000.
వ్యవధి: 6 నెలలు.
దరఖాస్తు గడువు: 27-06-2025.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.