హైదరాబాదులోని బయోటెక్నాలజీ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌కు చెందిన- సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడిఎఫ్‌డీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
టెక్నికల్ ఆఫీసర్-I: 01
టెక్నికల్ అసిస్టెంట్: 02
జూనియర్ మేనేజిరియల్ అసిస్టెంట్: 02
జూనియర్ అసిస్టెంట్-II: 02
స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II: 02
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్, సంబంధిత విభాగంలో గ్ర్యాడ్యుయేషన్, బీఎస్సీ/బీటెక్, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు; ఇతర పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్‌కు రూ.35,400; జూనియర్ మేనేజిరియల్ అసిస్టెంట్‌కు రూ.29,200; జూనియర్ అసిస్టెంట్‌కు రూ.19,9000; స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్‌కు రూ.18,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రాక్టీస్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30.09.2025.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.10.2025
Website:https://cdfd.org.in/