సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (సీయూఆర్‌ఏజే) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 20
వివరాలు:
1. ప్రొఫెసర్ - 06
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 11
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ -3
విభాగాలు: సోషల్ వర్క్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, ఆర్కిటెక్చర్, భౌతిక శాస్త్రం, బయో మెడికల్ ఇంజినీరింగ్.
అర్హత: విద్యా అర్హతలకు సంబంధించి అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.curaj.ac.in ను సందర్శించాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 15-11-2025.