Published on Apr 2, 2025
Government Jobs
సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సూపర్ వైజర్‌ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సూపర్ వైజర్‌ పోస్టులు

బిహార్‌ రాష్ట్రం సివాన్‌ రీజియన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

బిజినెస్‌ కరస్పాండెంట్‌ సూపర్‌వైజర్‌: 06

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.  

వయోపరిమితి: 21 నుంచి 65 ఏళ్లు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: 1వ అంతస్తు, పటేల్‌ చౌక్‌, హెచ్‌పీఓ దగ్గర, సివాన్‌, - 841226.

దరఖాస్తు చివరి తేదీ: 15-04-2025.

Website:https://centralbankofindia.co.in/en/recruitments