చత్తీస్‌గఢ్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజినల్ ఆఫీస్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. ఫ్యాకల్టీ: 02
2. ఆఫీస్ అసిస్టెంట్: 03
3. అటెండర్: 02
4. గార్డ్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బీకామ్, బీఈడీ, బీఎస్సీ, టెన్త్, బీఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 22 నుంచి 40 ఏళ్లు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ప్రాంతీయ అధికారి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, అంబికాపుర్, ధన్‌జల్ కాంప్లెక్స్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజ్, సుర్జుజా జిల్లా, సీ.జీ.479001.
దరఖాస్తు చివరి తేదీ: 04-09-2025.