ఛత్తీస్‌గఢ్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామాజిక్ ఉత్థాన్ అవమ్ ప్రశిక్షణ్ సంస్థాన్ ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: -07
వివరాలు:
1. ఫ్యాకల్టీ -02
2. ఆఫీస్ అసిస్టెంట్ -02
3. అటెండర్ -02
4. వాచ్‌మన్-కమ్-గార్డనర్ -01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్,డిగ్రీ ,పీజీ(గ్రామీణాభివృద్ధి, సోషియాలజీ/సైకాలజీ,వెటర్నరి, హార్టికల్చర్, అగ్రి మార్కెటింగ్)లో ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 22 ఏళ్లు - 40 ఏళ్లు.
జీతం: నెలకు ఫ్యాకల్టీకి రూ. 30,000. ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.20,000. అటెండర్‌కు రూ.14,000. వాచ్‌మన్-కమ్-గార్డనర్‌కు రూ.12,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 04-09-2025.
చిరునామా: రీజినల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అంబికాపూర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ధంజల్ కాంప్లెక్స్, నెమ్నాకల, అంబికాపూర్, జిల్లా సర్గుజా,ఛత్తీస్‌గఢ్ .479001.
Website:https://www.centralbankofindia.co.in/en/recruitments