ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లఖ్‌నవూలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 18
వివరాలు:
వయసు: అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 07 ఫిబ్రవరి 2025 నాటికి 32 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.67,700 - రూ.1,27,766/-
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 6 జనవరి 2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2025.