ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09.
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రాజెక్ట్ అసోసియేట్-1: 07
జూనియర్ రిసెర్చ్ ఫెలో: 01
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ, ఎంఫార్మసి, ఎంఎస్సీ, పీజీ, బీఎస్సీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవంతో పాటు సీఎస్‌ఐఆర్-యూజీసీ/ఐసీఏఆర్/ఐసీఎంఆర్ నెట్, గేట్ అర్హత ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 35ఏళ్లు; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25,000- రూ.31,000; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000.
ఇంటర్వ్యూ తేదీ: 08.12.2025.
Website:https://cdri.res.in/