Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 11, 2026
Government Jobs
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కేంద్రప్రభుత్వ మినీరత్న కంపెనీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34

వివరాలు: 

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/సీనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌: 

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/సీనియర్‌ మేనేజర్‌: 

డిప్యూటీ ఇంజినీర్‌: 

పర్సనల్‌ ఆఫీసర్‌: 

ఆపరేటర్‌-ఏ:

క్లర్క్‌-సి:

గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ:

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ:

హింది ఆఫీసర్‌/రాజ్‌భాష అధికారి

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీపీ/పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ 48 ఏళ్లు; సీనియర్ మేనేజర్ / సీనియర్ టెక్నికల్ మేనేజర్ 42 ఏళ్లు; డిప్యూటీ ఇంజినీర్ / పర్సనల్ ఆఫీసర్ 30 ఏళ్లు; క్లర్క్ ‘సి’కు 30 ఏళ్లు; ఆపరేటర్ ‘ఏ’ 25 ఏళ్లు; గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ / మేనేజ్‌మెంట్ ట్రైనీకు 27 ఏళ్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీ 29 ఏళ్లు; డిప్యూటీ ఇంజినీర్ 33 ఏళ్లు; హిందీ ఆఫీసర్ / రాజ్‌భాష అధికారి 63 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రూ.80,000- రూ.2,20,000; సీనియర్ మేనేజర్ / సీనియర్ టెక్నికల్ మేనేజర్ 70,000- రూ.2,00,000 ఏళ్లు; డిప్యూటీ ఇంజినీర్ / పర్సనల్ ఆఫీసర్ రూ.40,000- రూ.1,40,000; క్లర్క్ ‘సి’కు రూ.20,000- రూ.65,000; ఆపరేటర్ ‘ఏ’కు రూ.17,500- రూ.50,000; గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ / మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీకు రూ.40,000; డిప్యూటీ ఇంజినీర్ రూ.75,000; హిందీ ఆఫీసర్ / రాజ్‌భాష అధికారికి రూ.60,000.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2026.

Website:https://www.celindia.co.in/