Published on Apr 9, 2025
Government Jobs
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కేంద్రప్రభుత్వ మినీరత్న కంపెనీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

అకౌంట్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఈ1): 03

కంపెనీ సెక్రటరీ: 02

ఆఫీసర్‌(లా): 01

పర్చెస్‌ ఆఫీసర్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ ఐసీడబ్ల్యూఏ, లా డిగ్రీ,  ఎంబీఏ, పీజీడీఎం/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 28.02.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2025.

Website:https://www.celindia.co.in/