Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 24, 2026
Government Jobs
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (ఎస్‌సీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 116

వివరాలు:

1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 12 

2. డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌  ఆడిట్): 104 

అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026, ఫిబ్రవరి 23, 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15 -03-2026.

Website:https://sbi.bank.in/web/careers/recruitment-results-archive