Published on Dec 15, 2025
Walkins
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో పోస్టులు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో పోస్టులు

దిల్లీలోని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌జీఎం)  ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ డాక్టర్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 39

వివరాలు:

1. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ - 32

2. స్పెషలిస్ట్ - 07

విభాగాలు: మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, అనస్థీషియా,రేడియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ విభాగాలు...

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.67700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 17-12-2025.

వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎస్‌జీఎం  హాస్పిటల్, 4వ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్, మంగోల్‌పురి, దిల్లీ - 110 083.

Website:https://sgmh.delhi.gov.in/circulars-orders