- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ నిరోధక వ్యవస్థల తయారీకి సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (మెగాసాఫ్ట్)తో ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు లభించొచ్చని ఈ సంస్థలు వెల్లడించాయి.
- ఈ ఒప్పందం ప్రకారం, ఇంద్రజాల్ రూపొందించే కౌంటర్-డ్రోన్-వ్యవస్థలకు కీలకమైన రాడార్, సెన్సార్ స్కానింగ్, జామింగ్, స్పూఫింగ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సిగ్మా ప్రత్యేకంగా రూపొందించి, సరఫరా చేయనుంది.