Published on Feb 27, 2025
Admissions
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడలో డాక్టోరల్ ప్రోగ్రాం
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడలో డాక్టోరల్ ప్రోగ్రాం

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

డాక్టోరల్ ప్రోగ్రాం (పార్ట్ టైం & ఫుల్ టైం)

విభాగాలు: ప్లానింగ్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2,000.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15-03-2025.

Website:https://spav.ac.in/

Apply online:https://spavadm.samarth.edu.in/index.php