Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 26, 2026
Walkins
సీఐపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు
సీఐపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీ (సీఐపీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 24

వివరాలు:

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సైకియాట్రీ: 15

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరాలజీ: 03

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసర్జరీ: 02

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ అనస్థీషియా: 02

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ రేడియో-డయాగ్నోసిస్‌: 02

అర్హత: గుర్తింపు పొందన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌,  మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.

ఫెలోషిప్‌: నెలకు రూ.1,23,500.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 04.04.2026.

వేదిక: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీ, కాన్కే, రాంచి, జార్ఖండ్‌.

Website:https://www.cipranchi.nic.in/en/vacancy-content