Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 27, 2026
Walkins
సీఐటీడీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఐటీడీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

హైదరాబాదులోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూం, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్ డిజైన్‌ ఒప్పంద ప్రాతిపదకన టీచింగ్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు: 

ఫ్యాకల్టీ ఫర్‌ మ్యాథమెటిక్స్‌

ఫ్యాకల్టీ ఫర్‌ టూల్‌ డిజైన్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌/ పీజీటీడీ/పీజీటీడీ అండ్‌ సీసీ, ఎంఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత టూల్‌ డిజైన్‌, తదితరాల అనుభవం ఉండాలి.

వయోపరమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 05, 06.02.2026.

వేదిక: ఎంఎస్‌ఎంఈ, బాలానగర్‌, హైదరాబాద్‌. 

Website:https://citd.in/