సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) వివిధ సెక్టార్లలో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1161
వివరాలు:
1. కానిస్టేబుల్/కుక్: 493
2. కానిస్టేబుల్/కాబ్లర్: 09
3. కానిస్టేబుల్/టైలర్: 23
4. కానిస్టేబుల్/బార్బర్: 199
5. కానిస్టేబుల్/వాషర్‌మెన్: 262
6. కానిస్టేబుల్/స్వీపర్: 152
7. కానిస్టేబుల్/పెయింటర్: 02
8. కానిస్టేబుల్/ కార్పెంటర్: 09
9. కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్: 04
10. కానిస్టేబుల్/మెయిల్: 04
11. కానిస్టేబుల్/వెల్డర్: 01
12. కానిస్టేబుల్/చార్జ్ మెకానిక్: 01
13. కానిస్టేబుల్/ఎంపీ అటెండెంట్: 02
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటుతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01-08-2025 నాటికి 18 - 23 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 - రూ.69,100.
శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 78-83 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05/03/2025.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 03/04/2025.
Website:https://cisfrectt.cisf.gov.in/