ముంబయిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్‌ఈ) పర్మనెంట్ అబ్‌సోర్‌ప్సన్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
వివరాలు:
ఫంక్షనల్ గ్రూప్: ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ అండ్ ఫార్మ్ టెక్నీషియన్, ప్రెస్ అండ్ ఎడిటోరియల్, ఇంజిన్ డ్రైవర్.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2025.
Website:https://www.cife.edu.in/