Published on May 24, 2025
Government Jobs
సీఐఎంఏపీలో జూనియర్‌ సెక్రటేరియట్‌ పోస్టులు
సీఐఎంఏపీలో జూనియర్‌ సెక్రటేరియట్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ అరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 08.

వివరాలు: 

1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌): 04 

2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (స్టోర్‌ అండ్‌ పర్చేస్‌): 03

3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌): 01

అర్హత: 10+2/ ఇంటర్మీడిట్‌ లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్‌ టైప్‌ స్పీడ్‌ ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి  28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2025.

Website:https://www.clri.org/