సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ బెంగళూరు (సీఏబీఎస్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో - 10
విభాగాలు: ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్ & ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలు...
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా jrf.rectt.cabs[at]gov.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 22-02-2026
ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఫిబ్రవరి 22, 23,
వేదిక: సీఏబీఎస్ డీఆర్‌డీఓ బెలూర్, యమ్లూర్ పోస్ట్, బెంగళూరు-560037.
Website:https://www.careerguide365.com/drdo-cabs-recruitment-2026-jrf-apply-now/113283