Published on Mar 6, 2025
Government Jobs
సీఏఎఫ్‌ఆర్‌ఏఎల్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు
సీఏఎఫ్‌ఆర్‌ఏఎల్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

ముంబయిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్సియల్‌ రిసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (సీఏఎఫ్‌ఆర్‌ఏఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 8

వివరాలు:

అర్హత: ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, డేటా అనలిస్టిక్స్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తర్ణతతో పాటు సంబంధిత పరిజ్ఞానం ఉండాలి.

జీతం: ఏడాదికి 8 లక్షలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2025.

Website:https://www.cafral.org.in/join-us-details.aspx?id=%7B0054-0108-0097-0128-0161-0192-0225-0256-0289-0320-0353-0384-0417-0448-0481-0512-0545-0576-0609-0640%7D

Apply online:https://www.cafral.org.in/Jobs.aspx?vid=%7B0054-0108-0097-0128-0161-0192-0225-0256-0289-0320-0353-0384-0417-0448-0481-0512-0545-0576-0609-0640%7D%20Official%20Website:%20https://www.cafral.org.in/