ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ 2024, డిసెంబరు 31న బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు సీఎస్‌గా సేవలందించిన నీరబ్‌కుమార్ అదే రోజు పదవీ విరమణ చేశారు.
ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు చేపట్టారు.
2025 నవంబరు వరకు విజయానంద్ ఈ పదవిలో ఉంటారు.