చెన్నైలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐర్- సీఎల్‌ఆర్‌ఐ) డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
స్టాఫ్ కార్ డ్రైవర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మోటర్ మెకానిజమ్‌లో అనుభవంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,900 - 63,200.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 11-03-2025.
Website:https://clri.org/careers.aspx