సీఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీడీఆర్‌ఐ), లఖ్‌నవూ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ ఇంగ్లీష్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 07
2. జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ/ఇంగ్లీష్): 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
వయోపరిమితి: మార్చి 10వ తేదీ నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ/ఇంగ్లీష్)కు 27 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 - రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ/ఇంగ్లీష్)కు రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025.
Website:https://cdri.res.in/022025/#