కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
వివరాలు:
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,32,600.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 29-12-2025.