Published on Feb 11, 2025
Government Jobs
సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు
సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు

మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 35

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, కెమికల్, డిసైన్‌), పీహెచ్‌డీలో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 ఏళ్లు.

జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025.

Website:https://cftri.res.in/