పశ్చిమ్ బెంగాల్‌లోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీఎంఈఆర్‌ఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. ప్రాజెక్టు అసోసియేట్-1: 09
2. సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్: 02
3. ప్రాజెక్టు సీనియర్ రీసెర్చ్ ఫెలో: 01
4. ప్రాజెక్టు సైంటిస్ట్-1: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(మెకానికల్, కెమికల్, మెటీరియల్స్, మెటలర్జరీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎరోస్పేస్, ఎరోనాటిక్, ప్రోడక్షన్), పీజీ(కెమిస్ట్రి, ఫిజిక్స్), ఎంఈ, ఎంటెక్(మెకానికల్, కెమికల్, మెటీరియల్, మెటలర్జరీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్టు సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 32 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్టు సైంటిస్ట్‌కు రూ.56,000, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.31,000, ప్రాజెక్టు సీనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: సీఎస్‌ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఎంజీ, అవెన్యూ, దుర్గాపూర్-713209.
ఇంటర్వ్యూ తేదీ: 10, 11 మార్చి 2025
Website:https://www.cmeri.res.in/vacancy