తమిళనాడులోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీఈసీఆర్‌ఐ) జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో: 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఏప్రిల్ 9వ తేదీ నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: సీఎస్‌ఐఆర్-సీఈసీఆర్‌ఐ కరైకుడి
ఇంటర్వ్యూ తేదీ: 1 ఏప్రిల్ 2025