తమిళనాడులోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్-సీఈసీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్: 02
2. ప్రాజెక్టు అసోసియేట్-2: 05
3. ప్రాజెక్టు అసోసియేట్-1: 07
4. ప్రాజెక్టు అసిస్టెంట్-2: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఈసీఈ, మెకానికల్, మెథాట్రోనిక్స్), బీఈ, బీటెక్(మెకానికల్, ఈసీఈ, ఈఐఈ), ఎంఎస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ), పీహెచ్‌డీ(ఫిజిక్స్, కెమికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు.
జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్-2కు రూ.35,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు రూ.31,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌కు రూ.20,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 04-03-2025.
వేదిక: సీఎస్ఐఆర్-సీఈసీఆర్‌ఐ, చెన్నై యూనిట్, తరమణి.
Website:https://www.cecri.res.in/Opportunities.aspx