సీఎస్ఐఆర్- యూనిట్ ఆఫ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ (సీఎస్ఐఆర్-యూఆర్‌డీఐపీ) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 02
2. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.31,000, ప్రాజెక్ట్ అసోసియేట్-2కు రూ.35,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్ 16.
వేదిక: సీఎస్‌ఐఆర్-యూఆర్‌డీఐపీ, ఎస్.నెం.113 అండ్ 114, ఎన్‌సీఎల్ ఎస్టేట్, పశాన్ రోడ్, పుణె-411008.