చెన్నైలోని సీఎస్‌ఐఆర్- మద్రాస్ కాంప్లెక్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్): 01
2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎఫ్&ఏ): 02
3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ): 01
4. జూనియర్ స్టెనోగ్రాఫర్: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్+2లో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 2025 మే 20వ తేదీ నాటికి జేఎస్‌ఏకు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.37,885, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.51,408.
ఎంపిక విధానం: ప్రొఫీషియన్సీ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19.