Published on Apr 7, 2025
Government Jobs
సీఎస్ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీలో పోస్టులు
సీఎస్ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీలో పోస్టులు

సీఎస్‌ఐఆర్‌- నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఝార్ఖండ్‌ (సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఎంఎల్‌) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సైంటిస్ట్‌: 14

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 8వ తేదీ నాటికి 32 ఏళ్లు లోపు ఉండాలి. 

జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఏప్రిల్ 8

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 8

Website:https://www.neist.res.in/notice.php