సీఎస్‌ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలియన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్-I: 04
టెక్నీషియన్: 05
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, డిప్లొమా బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400; టెక్నీషియన్‌కు రూ.19,900.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/సీబీటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్-ఐహెచ్‌బీటీ, పోస్ట్ బాక్స్ 6, పాలంపుర్, కంగ్రా జిల్లా హిమాచల్ ప్రదేశ్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 29-12-2025
Website:https://www.ihbt.res.in/en/other-links/recruitment